ఏలూరులో డెడ్ బాడీ కలకలం

221చూసినవారు
ఏలూరులో డెడ్ బాడీ కలకలం
ఏలూరు నగరంలోని ఒకటో పట్టణ పరిధిలో పాండురంగ థియేటర్ సమీపంలో బుధవారం ఓ మురుగు కాలువలో మృతదేహం కలకలం రేపింది. నీటిపై తేలియాడుతున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్