డీజిల్ కొరత కంట్రోల్ రూమ్ ఏర్పాటు

1202చూసినవారు
డీజిల్ కొరత కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏలూరు జిల్లాలో డీజిల్ లేని బంకులకు సరఫరా చేసేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ కె. వెట్రిసెల్వి మంగళవారం తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, జిల్లాలో రబీ ధాన్యం లారీలకు, ఆక్వాకు 12,000 లీటర్ల డీజిల్ అందించినట్లు పేర్కొన్నారు. వ్యవసాయం, ఆక్వా, అత్యవసర మెడికల్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తూ, పెట్రోల్, డీజిల్ కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు.

సంబంధిత పోస్ట్