ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల కేసు.. దోషులను తప్పించేందుకు ప్రయత్నాలు..?

96చూసినవారు
ద్వారకా తిరుమల నకిలీ టికెట్ల కేసు.. దోషులను తప్పించేందుకు ప్రయత్నాలు..?
ద్వారకాతిరుమల నకిలీ టికెట్ల కేసులో అసలు దోషులను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈవో వద్ద పనిచేసిన వ్యక్తిపై ఒత్తిళ్లు వస్తున్నాయని సమాచారం. అయితే, SP ప్రతాప్ శివ కిషోర్ అక్రమాలకు పాల్పడిన వారిని ఉపేక్షించవద్దని, నిష్పక్షపాతంగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్