ఏలూరు: 16 మంది విద్యార్థులు సస్పెండ్

3చూసినవారు
ఏలూరు: 16 మంది విద్యార్థులు సస్పెండ్
ఏలూరు వైద్య కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్న 16 మంది విద్యార్థులను ప్రిన్సిపల్ సావిత్రి మంగళవారం సస్పెండ్ చేసినట్లు తెలిపారు. సోమవారం రాత్రి జరిగిన జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య ఘర్షణపై బాధితుల ఫిర్యాదుల మేరకు విచారణ జరిపి ఈ చర్య తీసుకున్నారు. ర్యాగింగ్ కమిటీ పర్యవేక్షణలో ఉందని, ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్