ఏలూరు: కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలి.

415చూసినవారు
ఏలూరు: కోకో గింజలకు ధరల పాలసీ ప్రకటించాలి.
ఏలూరు బాలాజీ గార్డెన్ ఫంక్షన్ హాలులో జరిగిన రాష్ట్ర స్థాయి కోకో కాంక్లేవ్ సదస్సులో, కోకో రైతు సంఘం నాయకులు వ్యవసాయ శాఖా మంత్రికి వినతి పత్రం అందజేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కోకో రైతులు సాగులో అనేక కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారని, దేశీయ ఉత్పత్తి సరిపోక విదేశీ దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్