ఏలూరు: 26వ సారి రక్తదానం చేసిన ఏసీబీ కానిస్టేబుల్

689చూసినవారు
ఏలూరు: 26వ సారి రక్తదానం చేసిన ఏసీబీ కానిస్టేబుల్
ఏలూరు ఏసీబీ కానిస్టేబుల్ కిశోర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఆశ్రమం హాస్పిటల్‌లో ఎమర్జెన్సీగా హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సిన పేషెంట్ సత్యనారాయణకు అవసరమైన రక్తాన్ని కిశోర్ 26వ సారి దానం చేశారు. ఆసుపత్రి సిబ్బంది ఫోన్ చేయగానే వెంటనే స్పందించి ఆయన ఈ సహాయం చేశారు. యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని వైద్యులు సూచించారు.

సంబంధిత పోస్ట్