ఏలూరు: హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష

1056చూసినవారు
ఏలూరు: హత్య కేసులో నిందితుడికి జైలు శిక్ష
ద్వారకాతిరుమల మండలం పంగిడిగూడెంకు చెందిన రవి హత్య కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 2024లో క్రికెట్ ఆటలో తలెత్తిన వివాదంతో మత్తేవారిగూడెంకు చెందిన ఇద్దరు రవిపై దాడి చేయగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. నేరం రుజువు కావడంతో ఏలూరు 5వ అదనపు జిల్లా జడ్జి నిందితుడు మహేష్‌కు ఐదేళ్ల జైలు, రూ. 5,500 జరిమానా, ఏసుకి రూ. 500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ వివరాలను ఎస్పీ ప్రతాప్ కిషోర్ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్