ఏలూరు: ఏఎస్ఐకు పదవీ విరమణ వీడ్కోలు

190చూసినవారు
ఏలూరు: ఏఎస్ఐకు పదవీ విరమణ వీడ్కోలు
ఏలూరు వన్ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న ఏఎస్ఐ మోహనరావు శనివారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు ఆయనను పూలమాలతో సత్కరించి, ఆత్మీయ వీడ్కోలు పలికారు. నిరంతర ప్రజా జీవితానికే అంకితమైన మోహనరావు, పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సంతోషంగా గడపాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్