ఏలూరు: జిల్లాలోని ఎండిఓ లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్

3చూసినవారు
ఏలూరు: జిల్లాలోని ఎండిఓ లతో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్
ఏలూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అక్టోబర్ 1వ తేదీన పంపిణీ చేసేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుండి పెన్షన్ల పంపిణీ, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ పై ఇంటింటికీ వెళ్లి ప్రతీ కుటుంబానికి అవగాహన కార్యక్రమాలపై ఎంపిడిఓ లతో టెలీకాన్ఫెరెన్స్ ద్వారా సమీక్షించారు.

సంబంధిత పోస్ట్