ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

1580చూసినవారు
ఏలూరు జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు
ఏలూరు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన 30 పథకాల పురోగతిపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ 2న జరిగే డీఆర్సీ సమావేశానికి నియోజకవర్గాల వారీగా పూర్తిస్థాయి నివేదికలను ఈ నెల 30లోగా అందజేయాలని ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయకపోతే వచ్చే ఆర్థిక సంవత్సర నిధుల మంజూరులో ఇబ్బందులు ఎదురవుతాయని, అధికారులు సమన్వయంతో లక్ష్యాలను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్