ఇవాళ విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ఏలూరు జిల్లా 81.72 పర్సంటైల్‌తో రాష్ట్రంలో 21వ స్థానంలో నిలిచింది. మొత్తం 22,585 మంది
విద్యార్థులు పరీక్షలు రాయగా, 18,455 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 8,438 మంది బాలురు 77.53 పర్సంటైల్‌తో, 10,017 మంది బాలికలు 85.62 పర్సంటైల్‌తో ఉత్తీర్ణత సాధించారు.