ఏలూరు: సాంకేతికతపై జిల్లా ఎస్పీ సమావేశం

889చూసినవారు
ఏలూరు: సాంకేతికతపై జిల్లా ఎస్పీ సమావేశం
ఏలూరు జిల్లా కలెక్టరేట్‌లో శనివారం పోలీసులకు ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగంపై ఒక రోజు కెపాసిటీ బిల్డింగ్ వర్క్‌షాప్ నిర్వహించారు. రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో AI టూల్స్ దర్యాప్తులో 80% వరకు సమయం ఆదా చేయగలవని, వైట్ కాలర్ నేరాల గుర్తింపునకు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్