ఏలూరు: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్

105చూసినవారు
ఏలూరు: ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్
ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామంలో అలివేలు అనే మహిళ ఇంట్లో విద్యుదాఘాతంతో గ్యాస్ సిలిండర్ పేలి అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. కుటుంబసభ్యులు కార్తిక పౌర్ణమి సందర్భంగా పుట్టలో పాలు పోయడానికి గుడికి వెళ్లడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు.

సంబంధిత పోస్ట్