ఏలూరు: GOOD NEWS.. ఉద్యోగ అవకాశాలు

1చూసినవారు
ఏలూరు: GOOD NEWS.. ఉద్యోగ అవకాశాలు
జర్మనీలో రెండేళ్ల కాలపరిమితితో ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ టెక్నీషియన్‌లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర తెలిపారు. ఎలక్ట్రీషియన్‌ విభాగంలో ఐటీఐ, డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణులై, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ప్రావీణ్యం ఉన్న 43 ఏళ్లలోపు వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్‌ నంబర్ 9988853335ను సంప్రదించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్