ఏలూరు: హోంమంత్రి అనితకి ఎమ్మెల్యే ఘన స్వాగతం

454చూసినవారు
ఏలూరు: హోంమంత్రి అనితకి ఎమ్మెల్యే ఘన స్వాగతం
ఏలూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు అప్పన్నవీడులో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. అనంతరం అప్పన్నవీడు అభయాంజనేయ స్వామి వారిని దర్శించుకున్న హోం మంత్రికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం అందజేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హోం మంత్రికి సాంప్రదాయబద్ధంగా చీర, సారెను అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్