ఏలూరు: అక్రమ బంధం @ ఓణీల వేడుక.. అల్లుడి గుట్టు రట్టు

1చూసినవారు
వేరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆ మహిళ కుమార్తె ఓణీల ఫంక్షన్ చేస్తున్న అల్లుడిపై అతని మామ తిరగబడ్డ ఘటన బందరులో చోటు చేసుకుంది. ఏలూరుకు చెందిన కాసగాని జయప్రకాష్‌కు ఆరేళ్ల కిందట విజయవాడకు చెందిన శొంఠి శ్రీనివాసరావు కుమార్తెతో వివాహమైంది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ కుమార్తెకు ఓణీల ఫంక్షన్ చేస్తున్నట్లు తెలుసుకున్న శ్రీనివాసరావు మచిలీపట్నం వచ్చి అల్లుడిని ఫంక్షన్‌లో అందరి ముందు నిలదీశాడు.

సంబంధిత పోస్ట్