ఏలూరు: ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి

0చూసినవారు
ఏలూరు: ప్రమాదవశాత్తు రైలు కింద పడి వ్యక్తి మృతి
ఏలూరులోని గిలకల గేటు వద్ద గురువారం గుర్తు తెలియని వ్యక్తి రైలు ఢీకొని మృతి చెందాడు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు లేదా ట్రాక్ దాటుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే ఎస్సై దర్యాప్తు చేపట్టారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9440411000 నంబరులో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్