ఏలూరు: దంపతులం అంటూ అద్దెకు.. ఉదయం భార్య మృతి

639చూసినవారు
ఏలూరు టూ టౌన్ చాణిక్యపురి కాలనీలో మంగళవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ అశోక్ కుమార్, నెల రోజుల క్రితం దంపతులం అంటూ అద్దెకు వచ్చిన వారి వివరాలు తెలియదని, పెయింటింగ్ వర్క్ చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you