మంత్రితో ఏలూరు ఎమ్మెల్యే భేటీ

266చూసినవారు
మంత్రితో ఏలూరు ఎమ్మెల్యే భేటీ
గురువారం అమరావతి CRDA కార్యాలయంలో రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏలూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఇరువురూ చర్చించారు. నగర అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో EUDA చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్