ఏలూరు: సాగునీరు అందక ఎండిపోతున్న వరి నారుమళ్లు

51చూసినవారు
ఏలూరు: సాగునీరు అందక ఎండిపోతున్న వరి నారుమళ్లు
సాగునీరు అందక వరి నారుమళ్లు ఎండిపోతున్నాయని, నాట్లు వేసిన చేలు బీటలు వారాయని, కృష్ణా డెల్టా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందించి పంటలు కాపాడాలంటూ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు, కౌలు రైతులు మంగళవారం ధర్నా చేపట్టారు. వెంకటాపురం రైతు సేవా కేంద్రం వద్ద ఎండిపోతున్న వరి నారుమడిలో బీటలవారిన వరి మట్టిగడ్డలతో నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు ఇవ్వాలి, పంటలను కాపాడాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్