ఏలూరు: ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ₹. 19 లక్షలు

989చూసినవారు
ఏలూరు: ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ₹. 19 లక్షలు
నవోదయం 2.0లో భాగంగా మార్పు కార్యక్రమంలో భాగంగా, చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ బుధవారం ఏలూరు కలెక్టరేట్లోని ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, 26 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ప్రభుత్వం ₹. 19 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నిధులతో నాటు సారాకు దూరంగా ఉంటూ మంచి జీవనం కొనసాగించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్