ఏపీఎస్ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశం ఏలూరు సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. యూనియన్ నాయకులు జిలాని భాష మాట్లాడుతూ. విద్యుత్ బస్సుల నిర్వహణ ఆర్టీసీలకే ఇవ్వాలని, ప్రైవేటు వారికి ఇవ్వరాదన్నారు. పెండింగ్లో ఉన్న రెండు డిఎలను వెంటనే ప్రకటించాలన్నారు. డిఎ అరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.