ఏలూరు: భవనం పైనుంచి దూకి ఆత్మహత్య

4చూసినవారు
ఏలూరు: భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
విజయవాడలో చదువుతున్న ఓ విద్యార్థిని, ప్రేమికుడు మోసం చేశాడన్న మనస్తాపంతో ఈ నెల 26న ఇంటి పైనుంచి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తీవ్ర గాయాలపాలైన ఆమెను కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్