ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలోని ప్రతిభా మహిళా జూనియర్ కళాశాల, శ్రీ సాయి జూనియర్ కళాశాలల్లో శనివారం జరిగిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సబ్ డివిజనల్ పోలీసు సూపరింటెండెంట్ యు. రవిచంద్ర ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళలు పురుషులకు ఏ విషయంలోనూ తీసిపోకుండా ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారని తెలిపారు.