ఏలూరు: యువకుల వేగం.. వ్యక్తి మృతి

0చూసినవారు
ఏలూరు: యువకుల వేగం.. వ్యక్తి మృతి
రాఘవపురం గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెడ్లం గ్రామానికి చెందిన రాధ అనే యువతి మృతి చెందారు. సత్తుపల్లి నుంచి చింతలపూడి వస్తున్న ముగ్గురు యువకులు నడుపుతున్న ద్విచక్ర వాహనం ఎదురుగా వస్తున్న రాధను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తీవ్రగాయాలపాలైన రాధ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you