పెట్రోల్ బంకులో నకిలీ నోటు కలకలం

13చూసినవారు
పెట్రోల్ బంకులో నకిలీ నోటు కలకలం
పోలవరం మండలం కమ్మరగూడేనికి చెందిన మహిళకు పెట్రోల్ బంకులో నకిలీ రూ.100 నోటు ఇచ్చిన ఘటన కలకలం రేపింది. కన్నాపురం అడ్డరోడ్డు వద్ద పెట్రోల్ పోయించుకుని తీసుకున్న చిల్లరలో పిల్లలు ఆడుకునే రూ.100 నోటు ఉన్నట్లు గుర్తించారు. బంకు యజమానిని ప్రశ్నించగా, చివరకు చెల్లుబాటు అయ్యే రూ.100 ఇచ్చి పంపించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్