విజయలక్ష్మి థియేటర్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

1429చూసినవారు
విజయలక్ష్మి థియేటర్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదానం
ఏలూరులో వినాయక చవితి సందర్భంగా స్థానిక 7వ డివిజన్, విజయలక్ష్మి థియేటర్ వర్తక సంఘం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏలూరు నియోజకవర్గ పరిశీలకులు షేక్ మీరా, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, 7వ డివిజన్ ఇంచార్జ్ రాజా మురళీకృష్ణ, నాయకులు ఆర్నెపల్లి తిరుపతి, కమిటీ సభ్యులు జిల్లెల్లముడి చిన్న, పూర్ణ, గణేష్, వెంకటేశ్వరరావు, పలావు బండి రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్