ఏలూరులో అమ్మవారి జాతర ప్రారంభం

6చూసినవారు
ఏలూరు నగరంలోని పడమర వీధిలో శ్రీ గంగానమ్మ, శ్రీ ఆది మహాలక్ష్మమ్మ, శ్రీ వినుకొండ అంకమ్మ, పోతురాజు బాబుల జాతర మహోత్సవం ఆదివారం వైభవంగా మొదలైంది. ఆలయ కమిటీ అధికారులు, అర్చకులు అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టే కార్యక్రమం నిర్వహించి, పందిరి రాటా వేశారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్