29న ఏలూరులో భారీ జాబ్ మేళా

85చూసినవారు
29న ఏలూరులో భారీ జాబ్ మేళా
ఏలూరు (D) ఉపాధి కార్యాలయంలో నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో సోమవారం, 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమేశ్ తెలిపారు. ఈ మేళాలో SBI లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. టెన్త్ నుంచి డిగ్రీ అర్హత కలిగి, 22-40 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు దీనికి అర్హులు. ఆసక్తి గలవారు https://bit.ly/ncsregister-wg వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్