ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం

2681చూసినవారు
ఏలూరు జిల్లాలో పెద్ద పులి సంచారం
వేలేరుపాడు మండలంలో పులి సంచారం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. బుధవారం చింతలపాడు సమీపంలో ఎద్దుపై దాడి చేసి హతమార్చినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. అనంతరం కట్కూరు, ఎర్రమెట్ట, ఎడవల్లి ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా గుర్తించారు. పులిని బంధించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నప్పటికీ, అది తన మార్గాన్ని మార్చుకుంటోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్