ఎమ్మెల్యే చంటిని కలిసిన ఎస్సీ సంఘాల నేతలు

7చూసినవారు
ఎమ్మెల్యే చంటిని కలిసిన ఎస్సీ సంఘాల నేతలు
ఏలూరు కార్పొరేషన్ ఏడో డివిజన్ అభ్యర్థిగా దాసరి కామేశ్వరి ఆంజనేయులు ఘనవిజయం సాధించిన నేపథ్యంలో గురువారం ఎస్సీ సంఘాల నాయకులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను (చంటి) కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ భారీ విజయంలో సహకరించిన కూటమి నాయకులకు, డివిజన్ ప్రజలకు, కార్యకర్తలకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గెలుపులో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయాన్ని ప్రజలకు అంకితమిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్