తంగెళ్ళమూడిలో తల్లి, కూతురు అదృశ్యం

211చూసినవారు
తంగెళ్ళమూడిలో తల్లి, కూతురు అదృశ్యం
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తంగెళ్ళమూడికి చెందిన నాగూర్బి అనే మహిళ తన పెద్ద కుమార్తె తారాబి, మనవరాలు ఈనెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదని శుక్రవారం ఫిర్యాదు చేశారు. సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది.

సంబంధిత పోస్ట్