ముదినేపల్లి: వరిగడ్డి కుప్ప దగ్ధం.. సుమారు రూ.50వేలు నష్టం

3చూసినవారు
ముదినేపల్లి: వరిగడ్డి కుప్ప దగ్ధం.. సుమారు రూ.50వేలు నష్టం
సోమవారం ఉదయం ముదినేపల్లి మండలం బొమ్మినంపాడులో రైతు పయ్యావుల మురళీకృష్ణకు చెందిన ఎకరం వరికుప్ప గుర్తుతెలియని దుండగులు కావాలని నిప్పంటించారని రైతు ఆరోపించారు. దీనివల్ల సుమారు రూ.50వేల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. చుట్టుపక్కల ఇతర కుప్పలు సురక్షితంగా ఉండగా, తన కుప్పనే లక్ష్యంగా చేసుకున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్