ఏలూరులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం

636చూసినవారు
ఏలూరు నగరంలోని 22వ డివిజన్‌లో శనివారం సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి చంటి పాల్గొన్నారు. ఆయన కూటమి నాయకులతో కలిసి లబ్ధిదారుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఒక రోజు ముందుగానే పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్