చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

3చూసినవారు
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో వెల్డింగ్ పని చేస్తున్న కొన్నంపల్లి నాగరాజు ఈ నెల 1న మూడవ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్