ఈ మహిళ ఆచూకీ చెప్పండి

477చూసినవారు
ఈ మహిళ ఆచూకీ చెప్పండి
ఏలూరు వన్ టౌన్ పోలీసులకు 60 ఏళ్ల వృద్ధురాలు శనివారం రాత్రి కనిపించారు. తన పేరు మల్ల అప్పల నరసమ్మ అని చెబుతున్నప్పటికీ, ఇంటి చిరునామాను సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ప్రస్తుతం ఆమె పోలీసు స్టేషన్‌లో భద్రంగా ఉన్నారని, ఆమె బంధువులు లేదా తెలిసినవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్