డ్రైనేజీపై సాయిబాబా విగ్రహం

188చూసినవారు
డ్రైనేజీపై సాయిబాబా విగ్రహం
శివపురంలో డ్రైనేజీ పైభాగంలో షిరిడీ సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిసినప్పుడు ఒకటి నుంచి రెండు అడుగుల మేర మురుగునీరు నిల్వ ఉంటుందని, దీనివల్ల దుర్వాసనతో పాటు ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్