ఏలూరు జిల్లాలో ఏడు బార్లు కేటాయింపు

436చూసినవారు
ఏలూరు జిల్లాలో ఏడు బార్లు కేటాయింపు
ఏలూరు జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 7 మద్యం బార్ల కేటాయింపు ప్రక్రియ లాటరీ పద్ధతిలో పూర్తయింది. జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి తెలిపిన వివరాల ప్రకారం, ఏలూరు పరిధిలో 6, జంగారెడ్డిగూడెం పరిధిలో 1 బార్ కోసం మొత్తం 28 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల నుండి లాటరీ ద్వారా బార్ల కేటాయింపు జరిగింది.

సంబంధిత పోస్ట్