ఏలూరు చికెన్ ప్రియులకు షాక్!

565చూసినవారు
ఏలూరు చికెన్ ప్రియులకు షాక్!
కార్తీక మాసం అయినప్పుటికీ మాంసం ధరలు చికెన్ అభిమానులకు షాక్ ఇస్తున్నాయి. ఏలూరు జిల్లాలో కేజీ చికెన్ ధర 206 రూపాయాలకు విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. స్కిన్ లెస్ చికెన్ కేజీ 235 రూపాయలకు విక్రయిస్తున్నట్లు వివరించారు. ఈ ధరలు ప్రాంతాలను బట్టి హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్