ఏలూరులో 3 పెట్రోల్ బంకులకు షోకాజ్ నోటీసులు

1423చూసినవారు
ఏలూరులో 3 పెట్రోల్ బంకులకు షోకాజ్ నోటీసులు
ఏలూరులో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న మూడు పెట్రోల్ బంకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు జేసీ అభిషేక్ గౌడ్ మంగళవారం తెలిపారు. జిల్లాలో డీజిల్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. రాత్రి 7 గంటల వరకు 412 కిలో లీటర్ల పెట్రోల్, 670 కిలో లీటర్ల డీజిల్ అమ్మకాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ, మత్స్య అత్యవసర సేవలకు 39 కూపన్ల ద్వారా 15,166 లీటర్ల డీజిల్ సరఫరా చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్