పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం

773చూసినవారు
పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం
ఏలూరు మండలం జాలిపూడికి చెందిన కొరపాటి స్వామిదాసు అనే రైతు, మానసిక రుగ్మతతో బాధపడుతూ శనివారం ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను కుటుంబ సభ్యులు సర్వజన ఆసుపత్రిలో చేర్పించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్