తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య

1286చూసినవారు
తల్లి మందలించిందని పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
తల్లి మందలించిందన్న మనస్తాపంతో పదో తరగతి విద్యార్థిని బుధవారం నూజివీడులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో పని చేయమని తల్లి మందలించడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్