ఏలూరు జిల్లాలో బార్లు దక్కించుకుంది వీరే..!

519చూసినవారు
ఏలూరు జిల్లాలో బార్లు దక్కించుకుంది వీరే..!
ఏలూరు జిల్లాలో 7 బార్ల ఏర్పాటుకు సంబంధించి కలెక్టర్ వెట్రి సెల్వి సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా కేటాయింపు జరిగింది. బార్లు దక్కించుకున్న వారిలో బసు సాంబశివరావు, ఎరకల నాగ వెంకట కామాక్షి, సుంకర శ్రీదేవి, తల్లూరి శివ రామారావు, ఎర్రగోగు భాను ప్రకాష్, ఆరేపల్లి సంతోష్ కుమార్, మద్దుల జగదీశ్వర వేణుగోపాల్ లు ఉన్నారు. ఈ ప్రక్రియ కలెక్టర్ సమక్షంలో పారదర్శకంగా జరిగింది.

సంబంధిత పోస్ట్