తిరుపతి లడ్డులో కొవ్వు కలకలం: కోర్టులో నిజాలు తేలినా అసత్య ప్రచారంపై MPtc ఆగ్రహం

205చూసినవారు
తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేస్తున్న విష ప్రచారం పూర్తిగా అసత్యమని ఉంగుటూరు మండల MPTC చాంబర్ అధ్యక్షులు బండారు నాగరాజు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, కోర్టులో నిజాలు తెలిసినప్పటికీ ఇంకా అసత్య ప్రచారాలతో భక్తుల మనోభావాలను గాయపరుస్తున్నారని ఆరోపించారు. కూటమి నాయకులకు బుద్ధి రావాలని, రేపు పూజలు చేస్తున్నామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్