ఏలూరు పంపుల చెరువు వద్ద ట్రాఫిక్ జామ్

1413చూసినవారు
ఏలూరులోని పంపుల చెరువు వద్ద శనివారం నాగుల చవితి సందర్భంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పుట్టలో పాలు పోయడానికి వచ్చి వెళ్లే భక్తులతో పాటు, ఆ మార్గంలో రాకపోకలు సాగించే ప్రయాణికులతో ఈ పరిస్థితి నెలకొంది. ఏలూరులోని పలు ప్రాంతాలకు, పెదపాడు మండలంలోని గ్రామాలకు రాకపోకలు సాగించే ముఖ్య మార్గం కావడంతో వాహనాలు రద్దీ పెరిగి ట్రాఫిక్ నిలిచిపోయింది.

సంబంధిత పోస్ట్