ఉంగుటూరు: చెట్టును ఢీకొని పాల వ్యాన్ బోల్తా

0చూసినవారు
ఉంగుటూరు: చెట్టును ఢీకొని పాల వ్యాన్ బోల్తా
ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున పాల వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ ముద్దాల చేతన్ సాయికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఏలూరు నుంచి తణుకు వైపు వెళ్తున్న వ్యాన్ కైకరం వద్ద ప్రమాదానికి గురైంది.
Job Suitcase

Jobs near you