VIDEO: ఏలూరు: కారులో నుంచి ఎగిసిపడుతున్న మంటలు

923చూసినవారు
VIDEO: ఏలూరు: కారులో నుంచి ఎగిసిపడుతున్న మంటలు
కామవరపుకోట బస్టాండ్ ఎదురుగా బుధవారం ఉదయం ఒక కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కారులోంచి పొగతో పాటు మంటలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్