దేవరపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

73చూసినవారు
దేవరపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
దేవరపల్లి జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. విజయవాడ నుంచి రాజమండ్రికి ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులు బంధపురం వద్ద డివైడర్ ఢీకొట్టారు. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో యువకునికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్