అమరావతి రాజధానిగా ఆమోదం: టీడీపీ సంబరాలు

179చూసినవారు
అమరావతి రాజధానిగా ఆమోదం: టీడీపీ సంబరాలు
అమరావతిని రాజధానిగా ఆమోదించడం ఆంధ్రులందరికీ గర్వకారణమని టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్ అన్నారు. ఈ సందర్భంగా భీమవరం 3,4,11,18, 19,24,27 వార్డుల్లో రంగవల్లులు.. హరివిల్లులు కార్యక్రమం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 27వ వార్డులో 10 మంది సీనియర్ టీడీపీ కార్యకర్తలను సత్కరించారు.

సంబంధిత పోస్ట్