కైకలూరు: గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు

1038చూసినవారు
కైకలూరు: గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు
ఏలూరు జిల్లా కైకలూరు రూరల్ మండలంలో గంజాయి వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానితులకు అధునాతన కిట్‌లతో పరీక్షలు నిర్వహించి, గంజాయి సేవించినట్లు తేలిన వారికి డీ-అడిక్షన్ సెంటర్లలో కౌన్సెలింగ్, వైద్యం అందిస్తున్నారు. యువత భవిష్యత్తును కాపాడేందుకు గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్